తెలంగాణ

నల్లమల ఫారెస్ట్‌లో కార్చిచ్చు

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు పెద్ద ఎత్తున అడవి దగ్ధమైంది.శ్రీశైలం- హైదరాబాద్ దారి వెంబడి దాదాపు మూడు కిలోమీటర్లు పొడవున అడవి దగ్ధమైనట్లు సమాచారంతో మంటలు ఆర్పడటానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button