జాతియం

Kumbh Mela: ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం

Kumbh Mela: యూపీలోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ కమ్మేసింది. మంటలు ఎగిసిపడడంతో భక్తులు దూరంగా వెళ్లిపోయారు. సంఘటనా స్థలంలో ఫైర్‌ ఇంజిన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button