ఆంధ్ర ప్రదేశ్

Fire Accident: వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Fire Accident: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో దుకాణంలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. మరోవైపు పొగలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button