అంతర్జాతీయం

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభంవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర జపాన్ తీరానికి సమీపంలో వచ్చిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతగా నమోదయింది.

ఈ భూకంప తీవ్రతకు 23 మంది గాయపడ్డారు. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ అలలు తాకాయి. ఆ ప్రాంతంలో మరో భూకంపం వచ్చే ప్రమాదం పెరిగిందని అధికారులు హెచ్చరించారు. ఆమోరి–హక్కైడో తీర ప్రాంతాల్లో3 మీటర్ల సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button