తెలంగాణ

Hyderabad: గృహిణి ఆత్మహత్య

Hyderabad: హబ్సిగూడలో గృహిణి ఉష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్పల్లి ఎండిఓ వెంకయ్య భార్య ఉషగా గుర్తించారు. భార్యా భర్తల మధ్య గొడవలతో మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. 2009లో ఎండిఓ వెంకయ్యతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button