సినిమా
Betting App Case: నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మీ

Manchu Lakshmi: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం సీఐడీ ముందు విచారణకు మంచు లక్ష్మీ హాజరు కానున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 22 మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు. త్వరలో సన్నీ యాదవ్, రీతూ చౌదరిని సీఐడీ ప్రశ్నించనుంది.



