తెలంగాణ

Warangal: హోటల్‌లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి

Warangal: వరంగల్‌ స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయత్రి హోటల్‌ లిఫ్ట్ లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఇరుక్కున్నాడు.హోటల్ మరమ్మత్తులు జరుగుతున్న సందర్భంలో కింద పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మూసివేయడంతో ఈ ఘటన జరిగింది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఇంతే జార్గంజ్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి లిఫ్టులో వ్యక్తిని బయటకు తీసారు. లిఫ్ట్ లో ఇరుకున్న వ్యక్తికి వెన్నుపూస పూర్తిగా దెబ్బతిన్నది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button