తెలంగాణ
Hyderabad: యువకుడి గొంతు కోసిన చైనా మాంజా

Hyderabad: గాలిలో ఎగురుతున్న చైనా మంజా అకస్మాత్తుగా ఓ యువకుడి మెడకు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.హైదరాబాద్ పాతబస్తీలో ఈ ప్రమాదం జరిగింది. నవాబ్‌సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు చార్మినార్ వైపు బైక్ వెళ్తుండగా.. చైనా మాంజా తగిలింది. గొంతు కోసుకుపోవడంతో.. వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



