సినిమా
Mohanbabu: సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

Mohanbabu: సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసేంతవరకు.. మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది.