తెలంగాణ
Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారు

Mallu Ravi: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని స్తానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండు సున్నా ఖాయమన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న పనులను స్వాగతించాలన్నారు.



