తెలంగాణ
Mallareddy: త్రివేణి సంగమంలో మల్లారెడ్డి పుష్కర స్నానం

Mallareddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి, నదిమాతల్లికి పట్టుచీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మల్లారెడ్డి. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు.