తెలంగాణ
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

Malla Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 14 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని భట్టికి వినతిపత్రం అందించారు. దీంతో వెంటనే స్పందించిన భట్టి పనులు ప్రారంభించేందుకు 50 లక్షల నిధులు మంజూరు చేశారు.