జాతియం

Helicopter Crash: నదిలో కూలిన పోలీస్‌ హెలికాప్టర్‌

Helicopter Crash: మలేషియాలోని సుంగయ్ పులాయ్ నదిలో పోలీస్ చాపర్ కుప్పకూలింది. ఇండోనేషియా, థాయ్లాండ్, సింగపూర్ దేశాలతో కలిసి విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో ఉన్న ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలికాప్టర్ నదిలో కూలిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button