తెలంగాణ

Mahesh Kumar Goud: నేను కేబినెట్‌లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవం

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తాను కేబినెట్‌లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button