తెలంగాణ
సిగాచి పరిశ్రమలో కొనసాగుతోన్న సహయక చర్యలు

Sigachi Industries: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురూ అయింది. భారీ క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో NDRF, SDRF, ఫైర్‌తోపాటు హైడ్రా, సింగరేణి టీమ్ కూడా పాల్గొంది. అయితే శిథిలాల నుంచి ఇంకా పొగ వెలువడుతుంది.