News
Monalisa: పాపం మోనాలిసా.. అందం తెచ్చిన ఇబ్బంది..

Monalisa: కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే.. ఇండోర్ అమ్మాయి మోనాలిసా కూడా.. ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. ఆమెను ఇప్పుడు సోషల్ మీడియా డీల్ చేస్తున్న విధానం భయం కలగిస్తోంది.
ఆమె వెంటపడి మరీ ఇబ్బంది పెడుతున్నారు. బాలీవుడ్ ఛాన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో.. ఆమె ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.