తెలంగాణ
Khammam: ఎన్నిక వేళ క్షుద్ర పూజలు కలకలం

Khammam: ఖమ్మం జిల్లా గోళ్లపాడు గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తెర గుర్తు ఉన్న స్లిప్‌కు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. రవి ఓడిపోవాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామంలో క్షుద్రపూజలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



