తెలంగాణ

Maganti Sunitha: మాగంటి గోపినాథ్ ఆశయ సాధనకు కృషి చేస్తా

Maganti Sunitha: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయ సాధనకు కృషి చేస్తానని గోపినాథ్ సతీమణి సునీత తెలిపారు. గోపినాథ్ లేని లోటు తీరలేనిదని కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.

నియోజకవర్గాల్లో ప్రజలు తన భర్తపై చూపిస్తున్న ఆధారాభిమానాలు వెలకట్టలేనివని గోపినాథ్ సతీమణి సునీత అన్నారు. కార్యకర్తలు, నాయకుల అండదండలతో జూబ్లీహిల్స్‌లో తిరిగి బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని సునీత తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button