సినిమా
మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురు

మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. ఆదాయ వివరాలు వెల్లడించలేదని విజయ్‌పై ఐటీ ఆరోపణలు చేసింది. విజయ్‌పై 1.5 కోట్లు జరిమానా విధించింది. ఐటీ జరిమానాపై హైకోర్టులో విజయ్ పిటిషన్ వేశారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐటీ శాఖ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. విజయ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు.



