HICC: రియల్ ఎస్టేట్ సమ్మిట్-2025.. రాజ్‌న్యూస్ ఆధ్వర్యంలో మెగా ఈవెంట్.. ప్రత్యక్ష ప్రచారం

రాజ్‌న్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్
లక్ష్మీరావు సారథ్యంలో ప్రజాగొంతుకగా రాజ్‌న్యూస్
విశ్వనగర అభివృద్ధి కోసం రాజ్‌న్యూస్ ప్రయత్నం
హైదరాబాద్ ఫ్యూచర్ కోసమే రియల్ ఎస్టేట్ సమ్మిట్
రియల్ ఎస్టేట్ సమ్మిట్‌కు హాజరైన..
తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణ రావు..
తెలంగాణ నారెడ్కో అధ్యక్షులు విజయసాయి మేక
జ్యోతి ప్రజ్వలనతో సమ్మిట్ ప్రారంభం
రియల్ ఎస్టేట్ సమ్మిట్‌కు స్వాగతం
రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ హైదరాబాద్ -రాజ్‌న్యూస్ డైరెక్టర్ సాహితీ రావు
హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది -సాహితీ రావు
రాజ్ న్యూస్ సీఈవో లక్ష్మీరావు గారికి ధన్యవాదాలు తెలిపిన..
తెలంగాణ నారెడ్కో అధ్యక్షులు విజయసాయి మేక
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది..
తెలంగాణ నారెడ్కో అధ్యక్షులు విజయసాయి మేక
తెలంగాణ ప్రభుత్వానికి నారెడ్కో వినతి
పెరి అర్బన్ జోన్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి
ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు నారెడ్కో సిద్ధం -విజయసాయి
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది -సీఎస్ రామకృష్ణరావు
2014లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం సుమారు 3 వేల కోట్లు
గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 15 వేల కోట్లు
రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది -రామకృష్ణరావు
ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపాధి లభిస్తోంది -రామకృష్ణరావు
మన దేశంలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవు -రామకృష్ణరావు
అక్బర్, బ్రిటీష్ కాలం నాటి పద్దతులే కొనసాగాయి -రామకృష్ణరావు
భూ భారతి చట్టంతో అక్రమాలకు చెక్ పడుతుంది -రామకృష్ణరావు
భూ భారతి చట్టం భూ వివాదాలకు పరిష్కారం -రామకృష్ణరావు
భూ భారతి చట్టంతో పారదర్శకంగా లావాదేవీలు -రామకృష్ణరావు
సమ్మిట్‌లో లేవనెత్తిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను..
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది -రామకృష్ణరావు
దేశంలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుంది -రామకృష్ణరావు



