ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మద్యం ధరల పెంపు

ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై MRPని పెంచారు. బాటిల్‌కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రిటైలర్ మార్జిన్ 1 శాతం పెంపుతో ధరలను సవరించారు. బార్లు, రిటైల్ షాపుల్లో ఒకే ధర విధానం అమలు చేయనున్నారు. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button