తెలంగాణ
కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్

కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయ్యింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు.



