ఆంధ్ర ప్రదేశ్
Aruna: లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్

Aruna: లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్టయ్యారు. అద్దంకి టోల్‌ప్లాజా దగ్గర అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటు ఆమె చెల్లి, తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరు విజయంలో అరుణ కీలక పాత్ర పోషించారు. కుటుంబ సమేతంగా కారులో పారిపోతున్న అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.



