తెలంగాణ
KTR: 72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR: సీఎం రేవంత్ సవాల్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం అన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలన్నారు. కొండారెడ్డిపల్లెలో చర్చకైనా సిద్ధం అన్నారు. ప్లేస్..టైమ్.. డేట్ అన్నీ రేవంత్ ఇష్టమని, సీఎంకు బేసిన్ తెలియదు.. బేసిక్ తెలియదన్నారు.