ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు

Vijayawada: రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్‌లో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు క్రీడాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు కాలేజ్ క్యాంపస్‌లో జరగడం గర్వకారణమన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button