తెలంగాణ

KTR: రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ కేటీఆర్

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button