తెలంగాణ
KTR: ఆర్టీసీ నష్టాలను ప్రజలపై మోపొద్దు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్బంధాలతో బీఆర్ఎస్‌ను ఆపలేరన్నారు. ఆర్టీసీ నష్టాలను ప్రజలపై మోపొద్దన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదుసార్లు టికెట్ ఛార్జీలను పెంచారని అన్నారు. ఆర్టీసీ యూనియన్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.



