తెలంగాణ
KTR: రేవంత్‌కు సిగ్గు లేదు కాబట్టే దులుపుకొని పోతుండు

KTR: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో న్యాయ వ్యవస్థ అన్నీ గమనిస్తుందని కేటీఆర్ అన్నారు. తామే చక్రవర్తులం, రారాజులం అని భావించకూడదన్నారు. సుప్రీం ఆదేశాలతో వేరే ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేయాలన్నారు. కానీ రేవంత్‌కు సిగ్గు లేదు కాబట్టే దులుపుకొని పోతుండని అన్నారు.
వర్సిటీ భూముల్లోకి ప్రభుత్వం బుల్‌డోజర్లను పంపిందని మోడీ చెప్పారని అన్నారు. సాధికారిక కమిటీ రికమెండ్ చేసినట్లు మోడీ విచారణకు ఆదేశించాలని అన్నారు. మోడీ మాటల పార్టీ తప్ప చేతల పార్టీ కాదని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.