తెలంగాణ

KTR: ఆత్మాభిమానం ఉంటే సీఎం రాజీనామా చేయాలి

KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదన్నారు. అయితే దమ్ముంటే గ్రామాల్లోకి సీఎం సింగిల్‌గా వెళ్లాలన్నారు కేటీఆర్. అప్పుడే ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలుస్తుందన్నారు కేటీఆర్. ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యమన్నారు కేటీఆర్. ఆత్మాభిమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button