తెలంగాణ
KTR: రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు

KTR: చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరన్నారు. ఈ రేసు కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. తాను ఏ తప్పూ చేయలేదన్న కేటీఆర్ లై డిటెక్షర్ టెస్టుకైనా సిద్ధమేనని తెలిపారు.
కడియం శ్రీహరిని కాపాడేందుకు దానంతో నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. క్రికెట్లో నెక్ట్స్ బాల్ ఆడాలన్న కేటీఆర్ లాస్ట్ బాల్ కాదని కేటీఆర్ సెటైర్లు వేశారు.



