తెలంగాణ
KTR: ధర్నాలకు పిలుపునిచ్చిన కేటీఆర్..

KTR: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు, రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు.



