తెలంగాణ
KTR: ఏ విచారణను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నా

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో లైవ్ డిబేట్‌కు సిద్దమవ్వాలని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్‌లో ఒక్క పైసా కూడా అవినీతి జరుగలేదన్నారు. ఏ విచారణను ఎదుర్కోవటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కేటీఆర్.