తెలంగాణ
తెలంగాణ మంత్రుల మధ్య మరో వార్

తెలంగాణ మంత్రుల మధ్య మరో వార్ రాజుకుంది. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన 71కోట్ల పనుల టెండర్లు తనకు తెలియకుండా ఎలా ఇచ్చారని కొండా సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపై హైకమాండ్‌కు కొండా దంపతుల ఫిర్యాదు చేశారు.



