తెలంగాణ

Komatireddy Venkat Reddy: పవన్‌ క్షమాపణలు చెప్పకపోతే..ఒక్క సినిమా కూడా ఆడదు

Komatireddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయని తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రిగా చెబుతున్నా ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదన్నారు. పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button