ఆంధ్ర ప్రదేశ్
ఎక్సైజ్ పాలసీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy: ఎక్సైజ్ పాలసీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండ్ల మధ్యలో వైన్‌షాప్ ఉండకూడదన్నారు. ఊరుకు దూరంగా వైన్‌షాప్ ఉండాలని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం అమ్మాలని అన్నారు. వేరే ప్రాంతం వాళ్లు మునుగోడులో టెండర్ వేయవద్దన్నారు రాజగోపాల్ రెడ్డి.



