News

Kollu Ravindra:పేదల బియ్యాన్ని నొక్కేసిన పేర్నినాని పందికొక్కుతో సమానం..

పేదల బియ్యాన్ని నొక్కేసిన పేర్నినాని పందికొక్కుతో సమానమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రేషన్ బియ్యం కేసును పేర్నినాని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 5 వేల బస్తాలు కాకినాడ పోర్టుకు తరలించినట్లు ప్రాథమిక సమాచారం తమకు ఉందన్నారు. ఈ అంశంపై అవసరమైతే.. సిట్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పేర్నినాని.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button