తెలంగాణ
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్ అంటూ సెటైర్లు వేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు కిషన్‌రెడ్డి.



