క్రీడలు

Khel Ratna Award: నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు.. ప్రకటించిన కేంద్రం

Khel Ratna Award: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌ రత్నలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. మను బాకర్ (షూటింగ్‌), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్‌ కుమార్ (పారా అథ్లెట్), డి.గుకేశ్‌ (చెస్) ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button