తెలంగాణ

Khandeva Jatara: ఖాందేవ్ జాతర ప్రారంభం.. 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన మహిళ

Khandev Jatara: పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవం ఖాందేవ్‌కు సంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం తొడసం వంశానికి చెందిన ఆడపడుచు సుర్పం సక్రు బాయి నువ్వుల నూనె తాగి దైవ భక్తిని చాటుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button