ఆంధ్ర ప్రదేశ్
Khammam: చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు

Khammam: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మినవోలులో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ముగ్గరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతులు కోటేశ్వరరావు, రాజు, సాయిరామ్‌గా అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు