తెలంగాణ
ఖమ్మంలో బీఆర్ఎస్కు మరో షాక్

ఖమ్మంలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. నేడు మరో ముగ్గురు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు కార్పొరేటర్లు బయల్దేరారు.



