తెలంగాణ
ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం

Formula e Car Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు IAS అరవింద్ కుమార్ హాజరయ్యారు. నాలుగోసారి ఏసీబీ ముందుకు వచ్చారు ఆయన.
ఈ రేస్ నిర్వహణ సంస్థకు చెల్లింపులు హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది. ఈ క్రమంలోనే 55 కోట్ల రూపాయలు దుర్వి నియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాదు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ కూడా రికార్డు చేసింది.