జాతియం

Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Central Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోంలో 10 వేల 601 కోట్లతో అమ్మోనియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు.

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో అమ్మోనియా-యూరియా ఉత్పత్తి కేంద్రానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవే 4వేల 500 కోట్లు,..గోకుల్ మిషన్‌కు 3వేల 400 కోట్లను కేంద్ర కేబినెట్ కేటాయించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button