తెలంగాణ
Mahesh Goud: టీ-పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Goud: మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఆయన. కొన్ని సమీకరణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్న మహేష్ కుమార్ గౌడ్ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.