జాతియం
Delhi Election Results: న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో పరాజయం పాలయ్యారు.