సినిమా

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం

కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92 )రాత్రి కన్నుమూత

తెలుగు సినీ ఇండస్ట్రీలో సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, RRR, హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు.

కొన్ని చిత్రాలకు స్క్రీన్ రైటర్గానూ పని చేశారు.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు.

జానకిరాముడు చిత్రానికి రచయితగా పనిచేసిన శివశక్తి దత్త

చంద్రహాస్ సినిమాకి డైరెక్టర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button