తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కేసీఆర్ సీరియస్

ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ కు రాసిన లేక కలకలం రేపుతోంది. రెండు రోజులుగా హాట్ హాట్ గా సాగిన లేఖ వార్త మరో మలుపు తిరిగింది. నిన్న రాత్రి తాను రాసిన లేఖపై స్పందించిన కవిత వ్యాఖ్యలు మరింత కాక రేపాయి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ స్పందించనున్నారు.