తెలంగాణ

KCR: తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీటింగ్‌

KCR: తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీటింగ్‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయనకు ఆహ్వానం పలికారు. కేసీఆర్‌ రాకతో తెలంగాణ భవన్‌ వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సందడి చేశారు.

అనంతరం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో నదీజలాలు, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button