News
KCR: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

KCR: కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. తొలిరోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు.



