తెలంగాణ
Bhainsa: టీ పాయింట్‌లో మహిళ దారుణ హత్య

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటుచేసుకుంది. కుంసర గ్రామానికి చెందిన అశ్విని అనే మహిళను ప్రియుడు నాగ అనుమానంతో లవర్ ను హత్యచేసిన ప్రియుడు నాగేష్ హత్య చేశాడు. వేరే వ్యక్తితో అశ్విని సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో నాగేష్ హత్యకు పాల్పడాడ్డు. భైంసాలోని అశ్వినికి చెందిన టీస్టాల్‌లోనే కత్తితో పొడిచి నాగేష్ హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



